ప్రజారోగ్య రక్షణలో వైద్యుల పాత్ర కీలకం

ప్రజారోగ్య రక్షణలో వైద్యుల పాత్ర కీలకం నమస్తే భారత్ :-తొర్రూరు ప్రజా ఆరోగ్య రక్షణలో వైద్యుల పాత్ర కీలకమని తొర్రూరు ఏరియా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ పగిడిపాటి సుగుణాకర్ రాజు అన్నారు.తొర్రూరు ఏరియా ఆసుపత్రికి బదిలీపై వచ్చిన జనరల్ సర్జన్ డాక్టర్ అలువాల విజయ్ కుమార్ డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.ఆయనకు సహచర వైద్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సూపరిటెండెంట్ సుగుణాకర్ రాజు మాట్లాడుతూ వైద్యుల చేరిక పేదల ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తుందని తెలిపారు.ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల...