పీపీఎల్ తెలంగాణ రాష్ట్ర రిసోర్స్ పర్సన్ గా ఐనాల పరశురాములు నియామకం
పీపీఎల్ తెలంగాణ రాష్ట్ర రిసోర్స్ పర్సన్ గా ఐనాల పరశురాములు నియామకం నమస్తే భారత్ :-మరిపెడ ప్రోగ్రెసివ్ పేరెంట్స్ లీగ్ తెలంగాణ రాష్ట్ర రిసోర్స్ పర్సన్ గా మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన ఐనాల పరశురాములు ను స్వెరోస్ సంస్థ చీఫ్ ,సుప్రీమ్ స్వెరో డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్ (విఆర్ఎస్) ఆదేశానుసారం నియమించినట్లు పిపిఎల్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చ నర్సయ్య తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఐనాల పరశురాములు గతంలో మరిపెడ గురుకుల పేరెంట్స్ కమిటీ చైర్మన్...