పారిశుధ్య సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ డీజీఎం శ్రీవాణిని కోరిన గుబ్బల లక్ష్మీనారాయణ, ఆలూరి వెంకట శేషాచారి ఎస్సార్ నాయక్‌నగర్‌లో పగిలిన డ్రైనేజీ లైన్‌తో తీవ్ర ఇబ్బందులు..

పారిశుధ్య సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ డీజీఎం శ్రీవాణిని కోరిన గుబ్బల లక్ష్మీనారాయణ, ఆలూరి వెంకట శేషాచారి ఎస్సార్ నాయక్‌నగర్‌లో పగిలిన డ్రైనేజీ లైన్‌తో తీవ్ర ఇబ్బందులు.. త్వరలో సమస్య పరిష్కారానికి హామీ కొంపల్లి, జూన్ 10 ( నమస్తే భరత్ ); ప్రతినిధి: కొంపల్లి సర్కిల్ పరిధిలోని కుత్బుల్లాపూర్ జోనల్ కార్యాలయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీవాణిని కలిసి పారిశుధ్య, డ్రైనేజీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని స్థానిక నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ, ఆలూరి వెంకట శేషాచారి విజ్ఞప్తి చేశారు. సుభాష్‌నగర్...