పాకాల తూము గేట్లు ఎత్తకపోతే రైతులతో ఆందోళన
పాకాల తూము గేట్లు ఎత్తకపోతే రైతులతో ఆందోళన బీఆర్ ఎస్ ఖానాపురం మండల పార్టీ అల్టిమేటం ఖానాపురం జులై15 (నమస్తే భారత్ ) : ఖరీఫ్ సీజన్ లో నారుమడి దశ అయిపోతున్న పాకాల సరస్సు నీటిని విడుదల చేయకుండా స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకులు, అధికారుల అసమర్థతతోనే నీటి విడుదల ఆలస్యం చేస్తున్నారని ఖానాపురం మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, బీఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి వెంకట నర్సయ్య అన్నారు. ఈ సందర్భంగా ఖానాపురం మండల కేంద్రంలో...