నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటేశ్వర కిరాణా అండ్ కూల్ డ్రింక్స్ షాప్‌ను ఆదివారం ఘనంగా ప్రారంభించిన  కాంగ్రెస్ జిల్లా నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి, జిల్లా యువ నాయకులు నూకల అభినవ్ రెడ్డి 

నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటేశ్వర కిరాణా అండ్ కూల్ డ్రింక్స్ షాప్‌ను ఆదివారం ఘనంగా ప్రారంభించిన  కాంగ్రెస్ జిల్లా నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి, జిల్లా యువ నాయకులు నూకల అభినవ్ రెడ్డి  నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని మాకుల వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో మరిపెడ గ్రామానికి చెందిన భాషిపంగు రవికాంత్, భాషిపంగు సునీల్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటేశ్వర కిరాణా అండ్ కూల్ డ్రింక్స్ షాప్‌ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా...