నిజమైన కార్మికులను ప్రభుత్వం గుర్తించాలి

నిజమైన కార్మికులను ప్రభుత్వం గుర్తించాలి -కార్మిక సంఘం సభ్యత్వ నమోదులో -సీఐటీయూ జిల్లా నాయకులు కొండ ఉప్పలయ్య నమస్తే భారత్ :-మరిపెడ కార్మికుల శ్రమతో ఏర్పడిన సంక్షేమ నిధులను నిజమైన భవన నిర్మాణ కార్మికులకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, నకిలీ కార్మికుల పేర్లతో లేబర్ కార్డులు పొందుతున్న వారిని గుర్తించి అరికట్టాలని భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయూ అనుబంధం) జిల్లా నాయకులు కొండ ఉప్పలయ్య డిమాండ్ చేశారు.శుక్రవారం మరిపెడ మండలంలోని అబ్బాయిపాలెం గ్రామంలో నిర్వహించిన భవన నిర్మాణ కార్మికులు మరియు ఇతర...