ధరల పెంపుతో దేశంలో ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం
ధరల పెంపుతో దేశంలో ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ వరంగల్ జూన్ 9 (నమస్తే భారత్ ) : అంతర్జాతీయ మార్కెట్ నెపంతో కేవలం ఒకే నెలలో పలుమార్లు ఇంధన ధరలను పెంచి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపడం దుర్మార్గమని పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్ చేశారు. పెంచిన గ్యాస్, పెట్రోల్ మరియు డీజిల్ ధరలను...