ధరల దెబ్బతో ప్రజల బతుకులు బరువెక్కాయి కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణలో విఫలం: సీపీఐ

ధరల దెబ్బతో ప్రజల బతుకులు బరువెక్కాయి కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణలో విఫలం: సీపీఐ కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా.. డీఆర్వోకు వినతి పెట్రోల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరిక కుత్బుల్లాపూర్, జూన్ 10 ( నమస్తే భరత్ ): నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, విద్యుత్ చార్జీలు, విద్యా–వైద్య ఖర్చులు నిరంతరం పెరుగుతూ సామాన్య ప్రజల జీవనాన్ని దుర్భరంగా మారుస్తున్నాయని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు...