దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఘనంగా పేరేడ్ కార్యక్రమం
దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఘనంగా పేరేడ్ కార్యక్రమం -రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో ఆకట్టుకున్న వేడుక -బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జ్ చంద్రశేఖర్ జీ, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హాజరు -మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, నేతలతో కలిసి పాల్గొన్న రావుల శేషగిరి -జాతీయ భద్రత, దేశభక్తి స్ఫూర్తిని చాటిన కార్యక్రమం కుత్బుల్లాపూర్, జూన్ 13 ( నమస్తే భరత్ ):దుండిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ లో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటన సందర్భంగా నిర్వహించిన పేరేడ్...