దాహార్తిని తీర్చండి.. నీటి సమస్యపై వెంటనే చర్యలు తీసుకోండి
దాహార్తిని తీర్చండి.. నీటి సమస్యపై వెంటనే చర్యలు తీసుకోండి అధికారులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆదేశాలు రామకృష్ణ నగర్, బాల్‌రెడ్డి నగర్‌లో ఎమ్మెల్యే క్షేత్రస్థాయి పర్యటన మురుగునీరు కలవడంతో తాగునీటి కోసం ప్రజల అవస్థలు లో ప్రెజర్ కారణంగా చివరి ఇంటి వరకు చేరని నీటి సరఫరా పెండింగ్ సీసీ రోడ్లు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి హామీ కుత్బుల్లాపూర్, జూన్ 15 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలని, ప్రస్తుతం నెలకొన్న నీటి కొరతను...