తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా12 వ మహాసభలను జయప్రదం చేయండి
*తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా12 వ మహాసభలను జయప్రదం చేయండి* **షాద్ నగర్ డివిజన్ కన్వీనర్ శ్రీను నాయక్ ** నమస్తే భారత్ షాద్ నగర్ జూన్13: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా 12వ మహాసభలు షాద్ నగర్ పట్టణంలో రేపు జూన్ 14 నిర్వహిస్తున్నట్టు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం షాద్నగర్ డివిజన్ కన్వీనర్ శ్రీను నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి వ్యవసాయ కార్మిక సంఘంలో ఆధ్వర్యంలో...