తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయండి
*తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయండి* *ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ,తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి* *తెలంగాణ ఉద్యమ కారుల వెల్ఫేర్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పి వెంకట్ రాంరెడ్డి* *పిడమర్తి రవి ని సన్మానించిన వెంకట్ రాంరెడ్డి ,కౌన్సిలర్ దిలీప్ కుమార్, విద్యార్థి నేత జాంగారి రవి* *షాద్ నగర్ లో ఫ్రొఫెసర్ జయ శంకర్ విగ్రహం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం కర పత్రాన్ని స్థానిక ఉద్య...