తాగునీటి సమస్యలు వెంటనే పరిష్కరించాలి
తాగునీటి సమస్యలు వెంటనే పరిష్కరించాలి వాటర్ వర్క్స్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నేతల ధర్నా 131, 132 డివిజన్లలో నీటి సరఫరాపై ప్రజల ఆందోళన లో ప్రెషర్, నీటి సరఫరాతో తీవ్ర ఇబ్బందులు పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలపై అధికారులకు వినతి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని జీఎం హామీ కుత్బుల్లాపూర్, జూన్ 10 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని 131-కుత్బుల్లాపూర్, 132-జీడిమెట్ల డివిజన్లలో నెలకొన్న తాగునీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలతో కలిసి...