తాండాల ప్రజల ఆరోగ్య సమస్యలపై శంభీపూర్ కృష్ణ ఆందోళన

తాండాల ప్రజల ఆరోగ్య సమస్యలపై శంభీపూర్ కృష్ణ ఆందోళన అనారోగ్య బాధితులను పరామర్శించిన బీఆర్ఎస్ నేత అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా వాయు కాలుష్యం, కలుషిత నీటితో ప్రజలు ఇబ్బందులు మంచినీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి దుండిగల్, జూన్ 12 ( నమస్తే భారత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ సర్కిల్ పరిధిలో గాగిల్లాపూర్ తాండా, దుండిగల్ తాండాలకు చెందిన అనారోగ్య బాధితులను బీఆర్ఎస్ నేత శంభీపూర్ కృష్ణ శుక్రవారం పరామర్శించారు. మాజీ కౌన్సిలర్ కొర్ర శంకర్ నాయక్‌తో కలిసి బాధితుల...