టీబీ నిర్ధారణ శిబిరం: 34 నమూనాల సేకరణ

టీబీ నిర్ధారణ శిబిరం: 34 నమూనాల సేకరణ * వ్యాధి నిర్ధారణ అయితే 6 నెలల ఉచిత మందులు, పోషక సహాయం: వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్ ) పరిధిలో శుక్రవారం ఉచిత టీబీ (క్షయ) వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు. పీహెచ్ వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాల నుండి ఆశా ఆరోగ్య కార్యకర్తల సహాయంతో ఈ క్యాంపును చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో...