జాంబవంతుని గుడి స్థలంపై అక్రమ నిర్మాణాలు తొలగించాలి
జాంబవంతుని గుడి స్థలంపై అక్రమ నిర్మాణాలు తొలగించాలి కబ్జాలకు అడ్డుకట్ట వేయాలని దళిత సంఘాల డిమాండ్ స్థలాన్ని రక్షించేందుకు ఐక్యంగా పోరాడతామని హెచ్చరిక చర్యలు తీసుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామన్న నాయకులు కుత్బుల్లాపూర్, జూన్ 13 ( నమస్తే భరత్ ): జగద్గిరిగుట్టలోని జాంబవంతుని గుడి స్థలాన్ని కబ్జా చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తూ, ఆ స్థలాన్ని పరిరక్షించేందుకు దళిత సంఘాలు ఐక్యంగా ఉద్యమిస్తాయని నాయకులు హెచ్చరించారు. ఈ అంశంపై శనివారం నిర్వహించిన సమావేశంలో పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొని తీర్మానం...