గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి:

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: టీయూసీఐ జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి నమస్తే భారత్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో (మూర్తి) పినపాక మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. పినపాక ఎంపీడీవో కార్యాలయం ఎదుట గ్రామపంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో మరియు ఎంపీవోలకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్...