గిరిజన ఉద్యమ నాయకుడు బిర్స ముండా వర్దంతి

గిరిజన ఉద్యమ నాయకుడు బిర్స ముండా వర్దంతి మహబూబాబాద్ జూన్ 9 (నమస్తే భారత్ ) : మహబూబాబాద్ పట్టణంలో బిర్సాముండా వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా ముఖ్య అతిథిలుగా హాజరైన కాంగ్రెస్ పార్టీ ఎస్ టీ సెల్ రాష్ట్ర కో ఆర్డిటినేటర్ గుగులోత్ వెంకట్ నాయక్,బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ ముంజాల రాజేందర్ గౌడ్ లు బిర్సాముండా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళీలు అర్పించారు.ఈసందర్భంగా వెంకట్ నాయక్ మాట్లాడుతూ గిరిజన ఉధ్యమా నాయకుడు బిర్స ముండా భారతదేశంలోని ప్రముఖ స్వతంత్ర...