గడపగడపకు బీజేపీ.. 21వ రోజుకు సంకల్పయాత్ర
గడపగడపకు బీజేపీ.. 21వ రోజుకు సంకల్పయాత్ర జేఎన్ఎన్‌యూఆర్ఎం కాలనీలో ఇంటింటికీ చేరిన పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కుత్బుల్లాపూర్, జూన్ 10 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం డివిజన్ పరిధిలో భారతీయ జనతా పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న “గడపగడపకు బీజేపీ – సంకల్పయాత్ర” విజయవంతంగా 21వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జేఎన్ఎన్‌యూఆర్ఎం కాలనీలో బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి బీజేపీ నాయకురాలు కొల్లు మాధవి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం...