ఖమ్మం మైనర్ బాలిక ఘటనపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి
*ఖమ్మం మైనర్ బాలిక ఘటనపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి* *-ఖమ్మం జిల్లాలో 12 సంవత్సరాల రజక కులం,మైనర్ బాలికపై జరిగిన దారుణ ఘటన!* *-నిందితుని కఠినంగా శిక్షించాలనీ డిమాండ్!* *-హ్యూమన్ రైట్స్ ఫర్ ఇండియా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అయిల్ శ్రీశైలం గౌడ్* నమస్తే భారత్ షాద్ నగర్ జూన్11:ఖమ్మం మైనర్ బాలిక ఘటనపై రాజకీయ నాయకుల మౌనం ఎందుకు?హ్యూమన్ రైట్స్ ఫర్ ఇండియా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అయిల్ శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ...మొన్న ఒక పోక్సో కేసు విషయంలో కొందరు రాజకీయ...