ఖమ్మం పట్టణం, రాపర్తి నగర్ లో చిన్నారి పై అత్యాచారం

*ఖమ్మం పట్టణం, రాపర్తి నగర్ లో చిన్నారి పై అత్యాచారం* *బాధితురాలిని పరామర్శించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్* *తక్షణ సహాయ నిమిత్తం 50,000 అందించిన ఎమ్మెల్యే* నమస్తే భారత్ షాద్ నగర్ జూన్13:ఖమ్మం జిల్లాలోని రాపర్తి నగర్‌లో జరిగిన ఘటనలో తీవ్ర గాయాలపాలై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ పరామర్శించారు. ఈ దారుణ ఘటనలో, మహమ్మద్ గౌస్ అనే 49 ఏళ్ల స్థానిక డ్రైవర్, 12...