ఖమ్మంలో పాపపై జరిగిన ఘటనపై స్పందించని సోకాల్డ్లిస్టులు
*ఖమ్మంలో పాపపై జరిగిన ఘటనపై స్పందించని సోకాల్డ్లిస్టులు* *బి ఆర్ ఎస్ నాయకులు" ఇతర పార్టీ నాయకులు "ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్కడ?* *మరి కెసిఆర్ "కేటీర్ రాజీనామా చేయారా "ఆ ఘతుకానికి పాల్పడ్డది బి ఆర్ ఎస్ నాయకుడే కదా* *బీజేపీ అని హిందుత్వం అని కాదు జరిగిన సంఘటనల పైన ఒకే విదంగా స్పందించాలి కదా* *ఎంకనోళ్ళ వెంకటేష్"బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు* నమస్తే భారత్ షాద్ నగర్ జూన్12:ఖమ్మం లో ఘత నాలుగు రోజుల క్రితం అభం...