*ఖమ్మంలో పాపపై జరిగిన ఘటనపై స్పందించని సోకాల్డ్లిస్టులు*
*బి ఆర్ ఎస్ నాయకులు” ఇతర పార్టీ నాయకులు “ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్కడ?*
*మరి కెసిఆర్ “కేటీర్ రాజీనామా చేయారా “ఆ ఘతుకానికి పాల్పడ్డది బి ఆర్ ఎస్ నాయకుడే కదా*
*బీజేపీ అని హిందుత్వం అని కాదు జరిగిన సంఘటనల పైన ఒకే విదంగా స్పందించాలి కదా*
*ఎంకనోళ్ళ వెంకటేష్”బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు*
నమస్తే భారత్ షాద్ నగర్ జూన్12:ఖమ్మం లో ఘత నాలుగు రోజుల క్రితం అభం శుభం తెలియని 12 సంవత్సరాల చిన్నారిపై
మహ్మద్ గౌస్ అనే 45 సంవత్సరాల కామాందుడు” చిన్న పాపం పై అఘాయిత్యానికి పాల్పడి అది కప్పి పూచ్చుకోవడానికి ఆ పాపను మూడో అంతస్తూ నుండి కింద పడేసి చంపాలి అనుకున్న వాడిని ఏకంగా ఉరి తీయాలని ప్రభుత్వాని ,డిమాండ్ చేస్తూ ఈ ఘటనకు కారణం అయినా మహమ్మద్ గౌస్ బి ఆర్ ఎస్ పార్టీ కి చెందిన వాడు కాబట్టి బి ఆర్ ఎస్ నాయకులు కెసిఆర్ కానీ కేటీర్ కానీ బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చెయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటి వరకు ఈ ఘటనపై పుట్టగొడుగుల్లా పుట్టుకోచ్చిన యూట్యూబ్ చానళ్ళు గాని ఇన్ఫిలెన్స్ ర్లు గాని ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించ్చారు
ముఖ్యం గా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్కడ” తన కు ఈ సంఘటన గురించి తెలియదా లేదంటే మాట్లాడటానికి నోరు రావడం లేదా,, ఈ ఘాతుకానికి పాల్పడ్డది ఒక ముస్లిం అనా “ఎందుకు ఎవరు నోరు మేదపాట్లేదు అని పేర్కొన్నారు
బీజేపీ వాళ్లకి ఒకలా స్పందిస్తారు వేరే పార్టీ లేక వేరే మతానికి చెందిన వారికి ఒకలా స్పందిస్తారా
మీరు నిజాయితీ పక్షాన వున్నప్పుడు అందరికి ఒకేలా స్పందించాలి గా” అలా కాదు బీజేపీ వాళ్ళు ఏదైనా చేసినప్పుడే మేము స్పందస్తాము ” వేరే పార్టీ వేరే మతానికి చెందిన వారి గురించి మేము మాట్లాడాము అప్పుడు మా కళ్ళు ముసుకు పోతాయ్ అని ఒప్పుకుంటారా
సెక్యులర్ ముసుగులో వుండే మేడావులకు ఈ సంఘటన గురించి ఎందుకు చర్చించడం లేదు
వేరే టైం లో ప్రతి ఒక్కడూ హీరో ల ఫీల్ అయ్యి సోషల్ మీడియాలో పోస్తులు పెడతారు” టీవీ లో డిబిట్ లు పెడతారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మరి ఇప్పుడు ఏమైంది అని ఎంకనోళ్ళ వెంకటేష్ ఘాటుగా విమర్శలు చేశారు.