కొంపల్లి ZPHS ప్రాంగణంలోని MPPS పాఠశాలలో నూతన మరుగుదొడ్ల ప్రారంభోత్సవం
కొంపల్లి ZPHS ప్రాంగణంలోని MPPS పాఠశాలలో నూతన మరుగుదొడ్ల ప్రారంభోత్సవం కొంపల్లి ZPHS ప్రాంగణంలోని MPPS పాఠశాలలో నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లను తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యురాలు శ్రీమతి కందాడి జ్యోత్స్నా శివారెడ్డి గారు ప్రారంభించారు. ఈ మరుగుదొడ్ల నిర్మాణం స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) సభ్యుల చొరవతో పాటు దాత అందించిన ఆర్థిక సహకారంతో పూర్తయింది. విద్యార్థులకు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో ఈ అభివృద్ధి కార్యక్రమం చేపట్టబడింది. ఈ పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు మాజీ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ శ్రీ...