కబ్జాపై కొరడా..!
కబ్జాపై కొరడా..! కేసులు, నోటీసులను బేఖాతరు చేసిన ఆక్రమణదారులు గాజులరామారం సర్వే నెం.79లో భారీ కూల్చివేతలు ప్రోక్లైనర్ అడ్డుకునే యత్నం.. పోలీసుల జోక్యం ప్రహరీ గోడ, పునాదుల తొలగింపుతో ప్రభుత్వ భూమి స్వాధీనం బండరాయితో అధికారులను బెదిరించిన ఫిరోజ్ ఖాన్ హైడ్రామా మధ్య స్పృహ కోల్పోవడంతో ఆస్పత్రికి తరలింపు ప్రభుత్వ భూముల ఆక్రమణను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్న రెవెన్యూ అధికారులు కుత్బుల్లాపూర్, జూన్ 15 ( నమస్తే భరత్ ): ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టే వారిపై రెవెన్యూ యంత్రాంగం కొరడా...