ఓటర్ల జాబితా సవరణలో కాంగ్రెస్ శ్రేణులు కీలక పాత్ర పోషించాలి
ఓటర్ల జాబితా సవరణలో కాంగ్రెస్ శ్రేణులు కీలక పాత్ర పోషించాలి కొంపల్లిలో బూత్ స్థాయి ప్రతినిధులకు అవగాహన, శిక్షణ శిబిరం బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచన పెద్ద సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కుత్బుల్లాపూర్, జూన్ 12 ( నమస్తే భరత్): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో బూత్ స్థాయి ప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. కుత్బుల్లాపూర్...