ఏజెన్సీ ఆదివాసి గిరిజన గ్రామాల ప్రజల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి…’ ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్ రాజ్

ఏజెన్సీ ఆదివాసి గిరిజన గ్రామాల ప్రజల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి...' ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్ రాజ్ నమస్తే భారత్: భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో (మూర్తి) భద్రాచలం, జూన్ 15: సుదూర ఆదివాసీ గిరిజన గ్రామాల నుంచి గిరిజన దర్బార్‌కు వచ్చిన ప్రజల సమస్యలను అధికారులు సత్వరంగా పరిష్కరించాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ ఆదేశించారు. సోమవారం భద్రాచలం ఐటీడీఏ సమావేశ మందిరంలో గిరిజన దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అధికారిక పనుల నిమిత్తం...