ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలి .  

ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలి . నకిలీ విత్తనాలను అరికట్టాలి. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జు దేవేందర్. నమస్తే భారత్ :-తొర్రూరు తొర్రూరు 12 జూన్ డివిజన్ కేంద్రంలోని అఖిలభారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రైతుల ఎరువుల ధరల ను తగ్గించాలని నకిలీ విత్తనాలను అరికట్టాలని సంఘ ఆధ్వర్యంలో గాంధీ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం రాస్తారోకో ను ఉద్దేశించి అఖిలభారత రైతుకూలీ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జు దేవేందర్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర...