ఎన్ఐఆర్ పేరుతో ఓటర్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉండాలి
ఎన్ఐఆర్ పేరుతో ఓటర్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే రామచంద్రునాయక్ నమస్తే భారత్ :-మరిపెడ ఓటు హక్కు పరిరక్షణలో బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఎలు) కీలక పాత్ర పోషించాలని డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ అన్నారు. మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని భార్గవ ఫంక్షన్ హాల్లో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఎల్ఎల శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ఆకర్ల నర్సిరెడ్డి, టీపీసీసీ కోఆర్డినేటర్ డాక్టర్ పులి అనిల్ కుమార్, ఎండి అబజ్ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా...