ఉట్కూర్ వీరభద్ర స్వామి దేవాలయం నందు ఫోటోగ్రాఫర్ల దినోత్సవ సందర్భంగా జెండావిష్కరణ

ఉట్కూర్ వీరభద్ర స్వామి దేవాలయం నందు ఫోటోగ్రాఫర్ల దినోత్సవ సందర్భంగా జెండావిష్కరణ నమస్తే భారత్, 19/8/2026/ నారాయణపేట జిల్లా ఉట్కూర్ లోని ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా వీరభద్ర స్వామి దేవాలయము నందు జెండా ఆవిష్కరణ నిర్వహించిన ఉట్కూరు మండల ఫోటోగ్రాఫర్లు ఈ కార్యక్రమంలో, ఫోటోగ్రాఫర్లు మరియు గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు