అరగంట వానకే జలమయం.. కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలో పలు కాలనీల్లో వరద ప్రవాహం
అరగంట వానకే జలమయం.. కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలో పలు కాలనీల్లో వరద ప్రవాహం బ్యాంక్ కాలనీ నుంచి వాజ్‌పేయి నగర్ వరకు రోడ్లపై ఉధృతంగా పారిన వర్షపు నీరు కాలువలను తలపించిన వీధులు.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఎండలతో అల్లాడిన ప్రజలకు ఉపశమనం.. లోతట్టు ప్రాంతాలకు మాత్రం ఇబ్బందులు డ్రైనేజీ వ్యవస్థపై మళ్లీ ప్రశ్నలు.. స్థానికుల్లో ఆందోళన కుత్బుల్లాపూర్, జూన్ 12 ( నమస్తే భరత్ ): శుక్రవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం కుత్బుల్లాపూర్ డివిజన్...