అక్రమ చొరబాటుదారులపై ఉక్కుపాదం
అక్రమ చొరబాటుదారులపై ఉక్కుపాదం జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్ ఎస్ఓటీ–జీడిమెట్ల పోలీసుల సంయుక్త ఆపరేషన్ విజయవంతం చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్టులు, వీసాలు లేవని గుర్తింపు జోగిపేట డిపోర్టేషన్ కేంద్రానికి తరలింపు అక్రమ వలసదారులపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని పోలీసుల హెచ్చరిక కుత్బుల్లాపూర్, జూన్ 13 ( నమస్తే భరత్ ): అక్రమ వలసదారులపై కఠిన చర్యలు కొనసాగిస్తున్న జీడిమెట్ల పోలీసులు మరో కీలక విజయాన్ని నమోదు చేశారు. విశ్వసనీయ సమాచారం, నిఘా వర్గాల నుంచి అందిన పక్కా ఆధారాల మేరకు ఎస్ఓటీ కూకట్‌పల్లి జోన్...